తెలుగులో సినిమాపై చాలా పుస్తకాలు వెలువడుతున్నాయి, తాము సంపాదించిన విజ్ఞానాన్ని తర్వాతి తరాలకు అందించాలనే తపనతో సినీ రంగంలోని ప్రముఖులు తమ సినిమా అనుభవాలను, సాధించిన విజయాలను, విశేషాలను, తెరవెనుక జరిగిన సంఘటనలను గ్రంథస్థం చేస్తూన్నారు. ఈ సంపదను సంరక్షించడానికి, సినీ పరిశోధనను ప్రోత్సహించడానికి సినిమాపై వెలువడిన పుస్తకాలన్నీ సేకరించడంతోపాటు, రచయితలు తాము రచించిన పుస్తకాలును సినిమాని ఇష్టపడే ప్రతి వారి దగ్గరకు చేర్చాలన్నదే మన తెలుగు సినిమా బుక్ ట్రస్ట్ ప్రధాన ఉద్దేశ్యం.
Showing posts with label Abhinandana Mandara Mala. Show all posts
Showing posts with label Abhinandana Mandara Mala. Show all posts
Friday, March 28, 2014
Subscribe to:
Posts (Atom)